Red Movie ప్రీ రిలీజ్ ఈవెంట్ లో Trivikram స్పీచ్ హైలెట్ | Red కి Krack ప్రమోషన్

2021-01-13 42

Red Movie pre Release event in hyderabad
#Red
#RamPothineni
#Kishoretirumala

సోషల్ మీడియాలో చిన్న తప్పులే ఒక్కోసారి పెద్ద పెద్దగా అవుతుంటాయి. అలా రామ్ హీరోగా వస్తోన్న సినిమా RED ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ చిన్న తప్పు దొరికింది. అయితే అది చిన్న తప్పేమీ కాదు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి మొదటి టికెట్ అని చెప్పి ఇచ్చే దాంట్లోనూ పెద్ద తప్పు జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక నిన్న రాత్రి నుంచి ఈవెంట్‌ను జరిపించిన శ్రేయాస్, నిర్మాతలు, చిత్రయూనిట్‌పై అందరూ ఫైర్ అవుతూనే ఉన్నారు